అపొహ :
భగవద్గీతలో శ్రీకృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57, సంజయుడు 67, ధృతరాష్టుడు ఒక శ్లోకం చెప్పారని మొత్తం కలిపి 745 శ్లోకాలు ఉన్నాయని అంటారు.
వాస్తవం : శ్రీకృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84, సంజయుడు 41, ధృతరాష్టుడు ఒక శ్లోకం, 13వ, అధ్యాయంలో ఒక శ్లోకం మొత్తం కలిపి 701 శ్లోకాలు ఉన్నాయని వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతినిబట్టి తెలుస్తుంది. అయితే ఈ సంఖ్య గురించిన వాదోపవాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటివల రాజస్తాన్ లో కధియవాడలో జరిగిన తవ్వకాలలో బయటపడిన భగవద్గీత పత్రాలలో 755 శ్లోకాలు ఉన్నాయట.
మరింత సమాచారం తెలుసుకోండి: